SpotifyToMP3
సంక్రాంతి - సాంప్రదాయాలు - ఆచారాలు [telugu]

Album

సంక్రాంతి - సాంప్రదాయాలు - ఆచారాలు [telugu]

సరదాల సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. ఈ పవిత్రమైన రోజునే మన దేశంలో మకర సంక్రాంతి, పొంగల్ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటి.. దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tracks: 16 · 5,793 plays

#Title

You May Also Like