SpotifyToMP3
మానవి[telugu]

Album

మానవి[telugu]

కూతురిగా తండ్రిచాటు బిడ్డగానే ఉండి పోయింది వసంత. పెళ్ళి పేరుతో మరో జీవితంలోకి అడుగు పెట్టి ఇరవయ్యేళ్ల బానిస జీవితంలో తనకంటూ ఒక అస్తిత్వం ఉందని కూడా మర్చి పోయే దశలో మేల్కొన్న వసంత జీవితం ఈ కథ. నిజానికి ఈ కథ ఏ గుర్తింపుకూ నోచుకోని మహిళల గొంతుక. ఇది వసంత కథ మాత్రమే కాదు ఎన్నో నిజమైన జీవితాలకి కథా రూపం.

Tracks: 18 · 4,764 plays

#Title

You May Also Like