SpotifyToMP3
Z.P.H.S Devanuru[telugu]

البم

Z.P.H.S Devanuru[telugu]

అంతా సాఫ్ట్వేర్ అని పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో.. అర్జున్ ఒక మారు మూల పల్లెటూరి లోని గవర్నమెంట్ హై స్కూల్ కి హెడ్ మాస్టర్ గా వచ్చాడు. పశువుల పాకలా ఉన్న పాడు బడిన ఆ స్కూల్ ని.. అర్జున్ ఎలా తిరిగి పూర్వ వైభవం తీసుకు వచ్చాడు? ఊరిలో అభివృధికి అడ్డుపడ్డ ఊరి సర్పంచ్ నరిసింహన్ని.. అర్జున్ ఎలా ఎదురుకున్నాడు? తెలుసుకోవాలంటే ఈ షో వినాల్సిందే!

ٹریکس: 20 · 4,093 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں