SpotifyToMP3
వనవాసి[telugu]

البم

వనవాసి[telugu]

కథకుడు తాను వనంలో గడిపిన ఆరేళ్ళ జీవితాన్ని నెమరు వేసుకుంటూ, తాను మొదటగా అరణ్యం లో అడుగు పెట్టినప్పటి నుంచి, మరలా బయటకు వచ్చే వరకు జరిగిన పరిణామాలని ఎంతో అందం గా వర్ణించాడు. ఒక వనవాసి గా అక్కడి పరిస్థితులని, అక్కడి జనాలని, వారి అభిరుచుల్ని, ఆహార అలవాట్లని, దైనందిన జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు కథకుడు. అరణ్యం, ప్రకృతి, చెట్లు ఇటువంటి ని ఇష్టపడేవారు ఈ ఆడియో బుక్ ను తప్పక ఇష్టపడతారు.

ٹریکس: 34 · 3,120 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں