SpotifyToMP3
The Rise And Fall Of Vijay Deverakonda[telugu]

البم

The Rise And Fall Of Vijay Deverakonda[telugu]

అర్జున్ రెడ్డి తో ఒక్క రాత్రిలో స్టార్‌గా వెలుగులోకి వచ్చాడు. కానీ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో… పతనమూ అంతే వేగంగా వచ్చింది. ప్రతి అడుగూ ప్రశ్నల నడుమ. ప్రతి సినిమాకూ విరోధాల పర్వం. ఒకప్పుడు పీక్ craze ని ఎంజాయ్ చేసిన హీరో… ఇప్పుడు మౌనంలో తన సమాధానాల కోసం వెతుకుతున్నాడు. ఇది కేవలం ఓ హీరో కథ కాదు — ఇది ఓ మనిషి ఒంటరి పోరాటం. తన కోసం… తన అభిమానుల కోసం… తన నిజమైన ‘నేను’ కోసం.

ٹریکس: 20 · 1,840 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں