![Samurai[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/7ed5384676234b50859365874dfa9050.png)
البم
Samurai[telugu]
ప్రాణాల పై నిర్లక్ష్యంతో నడిచే నాటకం... మనుషుల జీవితాలను రంగరించిన జాలిలేని దృష్టి... చీకటిని చీల్చగల ఒక సన్నని వెలుగు రేఖ...తెలియని ప్రమాదం వెనుక పరుగులెత్తిన సురేంద్ర, పలువురి ప్రాణాలను తీవ్ర ప్రమాదంలోకి నెట్టాడు. అతని స్వంత గ్యాంగ్లో ఉండి కూడా, వీరేంద్ర ఆ క్రూర ఆటను నిశ్శబ్దంగా అడ్డుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాడు. అనుమానపల్లి గ్రామ రక్షకుడైన రుద్రయ్య, సురేంద్ర ఆటలు పడుగా రావడంతో ఎవరికీ తెలియకుండా నీటిలో కరిగిన నీటిబొట్టులా మాయమయ్యాడు. సురేంద్ర ఆజ్ఞతో, ధర్మేంద్ర పల్లెలో విధ్వంసం సృష్టించి, ప్రతి మూలను మట్టి పాలు చేశాడు. ఈ గందరగోళంలో, రుద్రయ్య పిల్లలు చీకటి గుహలో దాగిన అపురూప వస్తువును చేజిక్కించుకున్నారు. తమ చేతుల్లో ఉన్న శక్తి ప్రపంచాన్నే మార్చగలదని వారికి తెలియదు... తెలియని వలలో చిక్కుకొని బయటపడాలన్న ఆరాటంతో ఉన్న అనుమలపల్లి జీవితగాథ....... మన కథకు మూలం....
ٹریکس: 20 · 5,281 پلے
- 6,17611:47
- 7,38611:29
- 3,67311:02
- 4,75212:09
- 6,11111:53
- 6,47713:43
- 9,20912:04
- 10,05711:35
- 2,01012:20
- 3,03111:42
- 6,17511:54
- 9,42711:37
- 7,60611:21
- 3,46112:01
- 9,69912:00
- 9,68911:44
- 5,62211:47
- 7,69511:39
- 4,09411:41
- 9,41910:54
آپ کو یہ بھی پسند آ سکتے ہیں
- 1
البمCyanide Mohan and Mallika[telugu]
523 پلے
- 2
البمDeath Served Cold- India's Most Dangerous Women Murderers[telugu]
21,800 پلے
- 3
البمPublic Enemies: 5 True Crime Gangster Stories from the Roaring Twenties(Vol 1)
39,763 پلے
- 4
البمDetective Deepika : Season 2[kannada]
6,453 پلے
- 5
البمDatagate
2,560 پلے
- 6
البمLa Reina's Blood[english]
698 پلے
- 7
البمSelecting Their Luna
11,358 پلے
- 8
البمHome Tv هوم تيxa0ڤي
3,488 پلے
- 9
البمJagumama Series 2[bengali]
1,395 پلے
- 10
البمMe and My Sister[tamil]
6,944 پلے
- 11
البمదయ్యాలు, భూతాలు వున్నాయా?[telugu]
6,802 پلے
- 12
البمDetective Dutt [hindi]
349 پلے