SpotifyToMP3
రంగులరాట్నం[telugu]

البم

రంగులరాట్నం[telugu]

భారత గ్రామీణ జీవన విధానాన్ని, గ్రామస్తుల నిత్య జీవితాలను అత్యంత హాస్యప్రధానంగా మరియు సహజత్వంతో ఉన్న కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? కథానాయకుడు తన జీవితంలో అనుభవించిన సన్నివేశాలు, అతని చుట్టూ ఉన్న గ్రామ వాతావరణం, విభిన్న పాత్రల సన్నివేశాలు, వారి హాస్యాస్పద ప్రవర్తనలు, సంభాషణలతో ముందుకు సాగుతుంది. ప్రతి పాత్ర, ప్రతి సంఘటన, వంశీ తన ప్రత్యేక శైలిలో చమత్కారంగా, అందంగా చిత్రించాడు. అయితే ఆలస్యం చేయకుండా "రంగులరాట్నం" అనే ఆడియో బుక్ వినండి.

ٹریکس: 11 · 18,835 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں