![Red Rose[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/68d7dfd797ccf96b2c3750043fe8054d.png)
البم
Red Rose[telugu]
చిన్నప్పటి నుండి కలలో వస్తున్న, పాడుబడిన ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటుంది మధుమిత. అనాథగా పెరిగిన ఆమెకు, తనను పెంచుకున్న తండ్రి నుండి అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడుతుంది. కాలేజ్లో తనతో పాటు చదువుకునే శౌర్యాని ప్రేమించి, తన ప్రేమ విషయాన్ని చెప్తే, శౌర్య రిజెక్ట్ చేస్తాడు. అన్నింటా బాధలే ఉన్న మధుమిత, టూర్ పేరుతో కలలో వచ్చే ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ ఆలయ గర్భగుడిలో ఆమెకి ఒక రెడ్ రోజ్ దొరుకుతుంది. అప్పటినుండి మధుమితకి స్పెషల్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత నుండి మధుమిత జీవితం ఎలా మారింది? ఆమె ప్రేమని, శౌర్య యాక్సెప్ట్ చేస్తాడా? అసలు రెడ్ రోజ్ కథేమిటో తెలుసుకోవాలంటే వినండి "Red Rose" మీ Kuku Fm లో....
ٹریکس: 20 · 8,567 پلے
- 34910:08
- 1749:01
- 1,75110:03
- 8,6599:40
- 8,4049:41
- 6,8579:41
- 7,5849:34
- 10,4879:50
- 6,86310:02
- 8,79510:05
- 7,15311:04
- 6,8659:23
- 9,3869:59
- 8,5769:22
- 10,5578:08
- 5,3159:18
- 6,8849:46
- 3,2109:03
- 7,2248:21
- 4,4118:55
آپ کو یہ بھی پسند آ سکتے ہیں
- 1
البمआर्केस्ट्रा मूड
Bombay Nights · 3,371 پلے
- 2
البمDriven By Fear
Sticky Rice Productions · 8,314 پلے
- 3
البمSheek Louch
Sheek Louch · 11,149 پلے
- 4
البمFaceSkyy
FaceSkyy · 3,880 پلے
- 5
البمAeón
aeon · 7,405 پلے
- 6
البمNow We Are Kissed
Ben Krieger · 9,919 پلے
- 7
البمHeart Beats : The Love Loops, Vol. 1
Sky Society · 7,496 پلے
- 8
البمVirgo and the Sparklings
20,928 پلے
- 9
البمDongeng Dari Wanaloka
12,731 پلے
- 10
البمFuruFuru AI. Channel
FuruFuru AI. Channel · 3,981 پلے
- 11
البمMorbid
12,731 پلے
- 12
البمPlay Dead Radio
4,892 پلے