SpotifyToMP3
ప్రియతమా 1947 Love Story [telugu]

البم

ప్రియతమా 1947 Love Story [telugu]

కన్నీటి కెరటాల అంచున నించున్న ఒంటరి బాటసారి అతను…కంచెలు కట్టిన కోట బయట కాలంకు పోటీగా నిలబడి ఎదురు చూసే ప్రేమకారి ఆమె.!1947వ సంవత్సరంలో ఒక్క దేశం, రెండు దేశాలుగా విభజన అయినప్పుడు, ఇద్దరు ప్రేమికులు రెండు దేశస్థులు అయ్యారు. అదే సంవత్సరం మరణించాల్సిన వాళ్ళ ప్రేమ చెట్టును, జ్ఞాపకాలని నీళ్లుగా చేసి ఆ చెట్టు బ్రతికిస్తూ వచ్చారు. అలాంటి ప్రేమికులు మళ్లీ కలిసారా? దేశాలు దాటి వాళ్ళ ప్రేమకోసం ఒకటి ఎలా అయ్యారు? ఎలా వాళ్ళ ప్రేమకు మళ్లీ ప్రాణం పోసారు.

ٹریکس: 20 · 7,549 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں