SpotifyToMP3
నీసిధిలో వెన్నెల [telugu]

البم

నీసిధిలో వెన్నెల [telugu]

తనను నమ్మని కుటుంభం ఒక పక్కన..! తన గురించి తెలియకపోయినా తన చేతిని విడవని అతను ఓ పక్క..! అవమాన భారాన్ని మోస్తూ మౌనంగా మారిపోయిన అమ్మాయి జీవితంలోకి నువ్వే నా ప్రాణం అంటూ వచ్చి ఆమె మౌనాన్ని చేధించాడు అతను..! మరి ఆమె మౌనం వీడిందా? అతని రాక ఆమె జీవితంలో వెన్నెల నింపిందా? మౌనాన్ని తన ఆభరణంగా చేసుకున్న ఆమె కథను తెలుసుకోవాలి అనుకుంటే వినెయ్యండి నిశీధిలో వెన్నెల..!

ٹریکس: 20 · 1,918 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں