SpotifyToMP3
Mugguru Ammailatho...[telugu]

البم

Mugguru Ammailatho...[telugu]

మోక్ష, హయతి, షరాన్—మూడు జీవితాలు పగతో నిండిపోయి, తమపై చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా, శత్రువులను వేటాడే మూడు నీడలు. ప్రేమను వలగా, శరీరాన్ని ఆయుధంగా మార్చి, శత్రువుల చివరి శ్వాసను రక్తపాతం ద్వారా తీర్చిస్తారు. అయితే, కమిషనర్ ప్రతాప్ మరియు శక్తివంతమైన వ్యాపారవేత్త రాజా సింగ్ వంటి ప్రత్యర్థులు సులభంగా లొంగిపోరు. అంత పవర్ లో ఉన్న క్రూరమైన మనుషులని దాటుకొని ఈ ముగ్గురు తమ పగని ఎలా తీర్చుకుంటుంటారు? "ముగ్గురమ్మాయిలతో"—ప్రతీకారం కోసం రక్తపు మడుగులో నడిచే మూడు గుండెల కథ.

ٹریکس: 20 · 8,568 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں