SpotifyToMP3
Meluha Mruthyunjayulu[telugu]

البم

Meluha Mruthyunjayulu[telugu]

ఒకప్పటి గొప్ప చక్రవర్తి అయిన శ్రీ రాముడు నిర్మించిన మెలుహ సామ్రాజ్యంలో వారికి జీవనది అయిన సరస్వతి రోజురోజుకీ ఎండిపోతూ క్షీణిస్తున్న కారణంగా సూర్యవంశ పరిపాలకులు ఇప్పుడు ఎన్నో కష్టాలను ఎదురుకుంటున్నారు, ఇది కాకుండా తూర్పు దేశంలోని చంద్రవంశీయులు నాగా తెగ వారితో చేతులు కలిపి నిరంతరం ఈ ప్రాంతంపై దాడులు చేసేవారు. ఈ గడ్డు కాలంలో సూర్యవంశీయులకు మిగిలిన ఏకైక విశ్వాసం టిబెట్టు నుండి వలస వచ్చిన శివ అనే యువకుడు. విధి మూలంగా అక్కడికి చేరుకున్న శివ సూర్యవంశ నాయకుడుగా చెడును అంతమొందిస్తాడా? ఒకవేళ చేస్తే ఎలా చేసాడు వంటి ఆసక్తికర విషయాలను ఈ ఆడియో బుక్ లో వినండి.

ٹریکس: 75 · 5,700 پلے

#Title

آپ کو یہ بھی پسند آ سکتے ہیں