![చింతామణి[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/53ad1627ab70b7937fedd01a8b8c7b4a.png)
البم
చింతామణి[telugu]
చింతామణి ఒక వేశ్య , అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా మారినా ..తెలివితో చాలా మెట్లు ఎక్కి సంగంలోనే పెద్ద పేరు ఉన్న మహిళగా మారుతుంది , మినిస్టస్ అందరూ ఆమె మాట వినే లా ఇండియా లోనే పెద్ద క్రిమినల్ లాయర్ గా మారుతుంది ..(జఠ్మలానీ అంత ) ఆమె తక్కువ వయసులో ఇంత ఎక్కువ పేరు వచ్చాక జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవాలని అనుకుంటుంది ..చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి సంఘటనను ఒరిజినల్ గా వున్న పెద్ద పెద్ద బిగ్ షాట్స్ పేర్లు కూడా రాసి బుక్ రాస్తుంది, కథ మొత్తం బుక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది , ఆ బుక్ రిలీస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఆమె కు ఆగినెస్ట్ గా మారుతారు ...ప్రస్తుతం , గతం మధ్యలో ఆమె ఆడవారి మనస్తత్వాన్ని ఆవిష్కరించే పుస్తకం గా ఆ బుక్ కి మంచి పేరు వస్తుంది ..ఒకవైపు రైటర్ గా మనకు కథ చెప్తూ మరో వైపు ఆమె మీద జరిగే మానసిక దాడిని ఎదుర్కొంటూ సాగే ఎపిసోడ్స్ చింతామణి . రొమాన్స్ , ఎమోషన్స్ . ఇండిపెండెన్సీ , రెస్పాన్సిబిలిటీ , అమ్మ తో ఉన్న రిలేషన్ అన్ని టచ్ చేస్తూ ఈ కథ ఉంటుంది .
ٹریکس: 19 · 6,827 پلے
- 34910:17
- 4,06314:11
- 6,87414:17
- 6,48511:41
- 9,2979:59
- 8,6286:33
- 9,4179:26
- 4,09010:00
- 11,36810:10
- 1,9819:37
- 2,7827:39
- 11,5298:47
- 7,64811:47
- 4,02113:25
- 5,4149:34
- 4,9609:22
- 7,58510:04
- 9,4788:09
- 6,2348:51
آپ کو یہ بھی پسند آ سکتے ہیں
- 1
البمThe Empathy Protocol [english]
6,232 پلے
- 2
البمThe Dark Moon[english]
9,577 پلے
- 3
البمTHE AKSHAT GUPTA SHOW
5,678 پلے
- 4
البمవీళ్ళనేం చేద్దాం?[telugu]
6,997 پلے
- 5
البمఒక వర్షాకాలపు సాయంత్రం[telugu]
11,499 پلے
- 6
البمరెబెల్[telugu]
8,358 پلے
- 7
البمOn Air, Under Fire[english]
523 پلے
- 8
البمBorrowed Memories[english]
9,576 پلے
- 9
البمA Cold Case[english]
3,260 پلے
- 10
البمDark Spies[english]
698 پلے
- 11
البمరుద్రనేత్ర[telugu]
5,330 پلے
- 12
البمసిరా[telugu]
7,676 پلے