![ఆమె[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/9e8c08f98d8958690887560c4ea37a6c.png)
البم
ఆమె[telugu]
అమృత చిన్న టౌన్ నుండి సిటీకి ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం వస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న ఆమెకు, నవీన్ పరిచయం అవుతాడు. అతని కపట ప్రేమను, అమాయకంగా నిజమని నమ్ముతుంది. ఆమె తాగిన మైకంలో ఉండగా, అడ్వాంటేజ్ తీసుకున్న నవీన్ ఆమెను అనుభవించి, బ్రేక్ అప్ చెప్తాడు. షాక్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. కొన్ని నెలల తరువాత ఆమెకు ప్రేమ, వెంకట్ రూపంలో మరోసారి పరిచయమవుతుంది. కానీ ఆమె గతం తాలూకు ప్రేమ చేసిన గాయానికి భయపడి అతడిని తిరస్కరిస్తుంది. కానీ అతని ప్రేమలోని నిజాయితీకి కరిగి పెళ్లి చేసుకోవాలనుకున్న వారి జీవితాలను, విధి మరో మలుపు తిప్పుతుంది. అస్సలు ఏంటా మలుపు ? తెలియాలంటే "ఆమె" కథను ఆమె మాటల్లోనే విందాం.
ٹریکس: 20 · 6,314 پلے
- 17410:27
- 3,5808:55
- 8,8169:09
- 6,3059:15
- 4,5708:51
- 4,0529:25
- 8,5749:47
- 7,3348:53
- 7,8269:07
- 8,0899:28
- 6,7039:10
- 4,7959:26
- 8,92710:09
- 3,40210:09
- 3,74310:29
- 8,22910:36
- 3,4918:15
- 8,8869:02
- 4,2726:52
- 7,9179:12
آپ کو یہ بھی پسند آ سکتے ہیں
- 1
البمGame Theory
Game Theory... · 5,406 پلے
- 2
البمFendik Adella
10,464 پلے
- 3
البمThe Good Life
Billy Dha Kidd · 9,028 پلے
- 4
البمCenzina
Cenzina · 5,581 پلے
- 5
البمTems
3,176,522 پلے
- 6
البمLong Live The Guys (Masters Edition)
King Lor Rudy · 7,138 پلے
- 7
البمJoão Pastor
João Pastor · 349 پلے
- 8
البمGreenlandia
Green Team · 1,811 پلے
- 9
البمPower Cut
The Boys · 8,615 پلے
- 10
البمThe Rust and The Rain
The Rust and The Rain · 5,481 پلے
- 11
البمSuffer & Solace
Iridium · 3,922 پلے
- 12
البمNEW BEGINNING
JC WERO · 5,984 پلے