SpotifyToMP3
TOXIC[telugu]

Альбом

TOXIC[telugu]

old age home లో పని చేసే ప్రత్యూష ఈ కాలం పిలాళ్లు వల్ల తల్లి తండ్రులని ఎలా చూస్తున్నారు అని తెలుసుకున్న ప్రత్యూషకు అసలు పిలలు కనడమే వృధా అని అనుకుంటుంది. అలాగే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం పెంచుకుని ఎప్పటికైనా ఒక మంచి కుటుంబం చేసుకోవాలి అని ఎదురుచూస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రేమ.. వీళ్ళ వివిధ నిర్ణయాలు ఎలాంటి మార్పులని తీసుకుని వస్తుంది. ఎలాంటి ప్రేమ అయినా త్యాగం కోరుకుంటుంది, వీళ్ళ ప్రేమ ఎలాంటి త్యాగం కోరుకుంది? పిల్లలతో కుటుంబమా? పిల్లలే అవసరం లేదు అనే మూఢ నిర్ణయమా? తెలుసుకోవాలి అనుకుంటే వినండి toxic

Треки: 20 · 7 595 прослушиваний

#Title

Вам также может понравиться