SpotifyToMP3
Mr Fair and Miss Ugly[telugu]

Альбом

Mr Fair and Miss Ugly[telugu]

ఆరాధ్య, తన ఒంటి రంగు నలుపైనా, స్వచ్ఛమైన ముత్యంలాంటి వ్యక్తిత్వం ఆమెది. కానీ కాలేజీలో ఆమె రంగుపై, రూపానిపై కుళ్ళు జోకులు వేసి insult చేస్తారు కొంతమంది తోటి స్టూడెంట్స్. కానీ ది మోస్ట్ హాండ్సమ్ అబ్బాయి రిషి, మాత్రం అందమైన ఆమె మనసుని చూసి లవ్ లో పడతాడు. రంగూ, రూపమే ఆమెకు వరమా ? లేక శాపమా? అనుకోని వరమై చేరిన అతని ప్రేమని ఆమె అంగీకరిస్తుందా? ప్రేమతో దగ్గరైన అతనికి ఆమె మనసులో స్థానం దొరుకుతుందా? ఆమె భయాలని దూరం చేసి అతను ఆరాధ్యకి ధైర్యంగా మారగలడా? వినండి Mr.Fair & miss Ugly

Треки: 20 · 6 853 прослушиваний

#Title

Вам также может понравиться