SpotifyToMP3
కాసనోవా 99[telugu]

Альбом

కాసనోవా 99[telugu]

కాశ్మీర్‌ని భారత్‌ నుంచి విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది. 1990 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విష వలయంలో ఇరుక్కుపోయింది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఆలస్యం చేయకుండా "కాసనోవా 99" అనే ఆడియో వినండి.

Треки: 58 · 2 950 прослушиваний

#Title

Вам также может понравиться