SpotifyToMP3
Indrajith The Crown Prince of Lanka[telugu]

Альбом

Indrajith The Crown Prince of Lanka[telugu]

ఇంద్రజిత్ రావణుడికి , మండోదరికి పుట్టిన మొదటి కుమారుడు. ఇంద్రజిత్ పుట్టినప్పుడు అరిచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దంలా ఉండటం వల్ల ఇతనికి మేఘనాధుడు అని పేరు పెట్టారు. తన తండ్రి రావణాసురుడు,రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర అస్త్ర, శస్త్ర విద్యలు నేర్పుకొని, వేదాలను సైతం అవపోసన పట్టాడు. మేఘనాధుడు పుట్టే సమయంలో రావణుడు అన్ని గ్రహాలను అనుకూలంగా మార్చాడు. అసలు ఈ మేఘనాధుడికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి, ఇన్ని శక్తులు ఉన్న మేఘనాధుడు లక్ష్మణుడి చేతిలో ఎందుకు మరణించాడు. వంటి మరెన్నో విషయాలు ఈ ఆడియోబుక్ లో వినండి.

Треки: 14 · 5 591 прослушиваний

#Title

Вам также может понравиться