SpotifyToMP3
HornyWood Lust and Lights[telugu]

Альбом

HornyWood Lust and Lights[telugu]

ఒక అమ్మాయిని చూసి కన్ను కొట్టకపోతే వాడిని మగాడు అనరు. తన అవసరం కోసం ఓ అమ్మాయి పైట జార్చితే తప్పే అంటారు. ఇక్కడ రెండు తప్పు కాదు. ఈ నాటకాల జగతిలో ప్రతి ఒక్క జాదూనే… ఇప్పుడు మీరు వినబోయే కధలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. కొన్ని మత్తులో పడేస్తే ఇంకొన్ని విరక్తిని కలిగిస్తాయి. అన్ని విందాం, కాసేపు సరదగా వాళ్ళని ఓ లుక్ వేద్దాం… విషయం ఏంటంటే, అదొక అందాల ప్రపంచం, అక్కడ అవసరాల మీదే వ్యాపారం. ఇండస్ట్రీ ఏదైనా సరే అమ్మాయికి కొన్ని సమస్యలు తప్పవు. అమ్మాయిలు కూడా ఏమీ తక్కువ కాదు అవసరం అందరితోనూ ఆట ఆడిస్తుంది. చాటుగా ఆడి గెలిచినా వాళ్ళు రాజ్యాలని ఏలుతున్నారు. మీడియాకు దొరికిన వాళ్ళు వెధవల్ల మిగిలిపోయితున్నారు. ఆ రచ్చ ఏంటో తెలియాలి అంటే ఈ హనీవుడ్ లోకి వెళ్లాల్సిందే.

Треки: 20 · 174 прослушиваний

#Title

Вам также может понравиться