SpotifyToMP3
థ్రిల్లర్[telugu]

Album

థ్రిల్లర్[telugu]

విద్యాధరి శరీరం మీదే ఆమెకి తెలియకుండా ప్రేమలేఖ రాసి ప్రజెంట్‌ చేశాడు అనుదీప్‌. ఆమె కోసం, కుడి చేతిని భుజం వరకు కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుత్ సరఫరాని ఇరవై నాలుగు గంటలు పాటు నిలిపివేశాడు. ఆమె కంగారు పడింది. కంగార్లోంచి ప్రేమ పుడుతుందా ? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే "థ్రిల్లర్" అనే ఆడియో బుక్ వినండి.

Lagu: 33 · 5.744 diputar

#Title

Mungkin Kamu Suka