![Supreme[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/ddbf3731e32f2d4f98380933c7beaede.png)
Album
Supreme[telugu]
ఆదిత్య యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్‌మేన్. అతను ఈ ప్రపంచాన్ని ఒక చెస్ బోర్డులా చూస్తూ, తన చుట్టూ ఉన్న మనుషులందరినీ ఆటలో కదిలే చెస్ పీసెస్‌గా భావిస్తాడు. తనకంటే ఎవరైనా గొప్పగా ఎదిగితే, వారిని పాతాళానికి తొక్కడానికి ఎంతకైనా వెనుకాడడు. అలాంటి వ్యక్తి అహంకారాన్ని దెబ్బతినేలా, విక్రమ్ ధ్రువ్ తన చేసిన మంచి పనులతో సుప్రీమ్ సిటిజన్ అవార్డు గెలుచుకుని ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాడు. ఇది చూసి తట్టుకోలేని ఆదిత్య, విక్రమ్‌ను ఓడించేందుకు అత్యాధునిక AI సిస్టమ్ 'నెమిసిస్'ను సృష్టించాడు. కానీ ఆ AI సిస్టమ్ అతని ఊహకంటే శక్తివంతమై, ఆదిత్య కమాండ్లను లెక్కచేయకుండా అదుపుతప్పింది. ఆ నెమిసిస్ ప్రపంచానికి ప్రమాదకరంగా మారకుండా అనన్య ఎలా అడ్డుకుంది? కుటుంబ బంధాలు అనేవి బలహీనతలే అని నమ్మే ఆదిత్యను అనన్య ఎలా మార్చింది?
Lagu: 85 · 2.860 diputar
- 3.4608:12
- 3.5938:48
- 3.4618:57
- 6.7448:20
- 8.1797:43
- 6.6648:04
- 8.7678:25
- 9.2588:25
- 3.9008:29
- 3.3118:29
- 4.7038:32
- 6.7838:19
- 5.7018:28
- 8.1958:29
- 5.8718:14
- 3.7228:05
- 7.6067:53
- 4.0208:06
- 3.0328:31
- 3.5709:00
Mungkin Kamu Suka
- 1
AlbumRising from Ashes to Champions: Zambia National Football Team: An Inspiring Story in African Football (2012) - A Fairy Tale Created in Real Football
55.634 diputar
- 2
AlbumI AM GAMER IV: Book 4 of an Epic Time Travelling LitRPG Adventure
6.947 diputar
- 3
AlbumMy Hard Hearted Husband | माय हार्ड हार्टेड हसबैंड | Author - Tahshim
70.632 diputar
- 4
AlbumNee Amrithadhare | ನೀ ಅಮೃತಧಾರೆ
191.840 diputar
- 5
AlbumA Subtle Grace
6.517 diputar
- 6
AlbumThe Prospector
5.686 diputar
- 7
AlbumFor Good
5.506 diputar
- 8
AlbumJiboner Romancho Ke Samlanor 10 Ti tips[bengali]
5.301 diputar
- 9
AlbumPhony Orphants Radio
174 diputar
- 10
AlbumLibro de ejercicios para la recuperación del abuso narcisista: Un viaje guiado hacia la sanación, la recuperación de su poder y la superación de las relaciones tóxicas
20.405 diputar
- 11
AlbumIn the Ranks: The Path to Success and Growth in the Military
7.296 diputar
- 12
AlbumHeartless Knights
Heartless Knights · 9.507 diputar