SpotifyToMP3
ఓ స్త్రీ రేపురా![telugu]

Album

ఓ స్త్రీ రేపురా![telugu]

మూడు నెలల గర్భిణీ కడుపు చీల్చి ఇంకా పుట్టని బిడ్డని ఉత్తరం లో ఉన్న అడివికి అర్పిస్తే దోషం పోతుంది అని నమ్ముతారు ఆ ఊరి వాళ్ళు, ఆ ఊరే భైరవకోణ!. ఆ దోషమే "కాత్యాయిని" రాత్రి పూట పొరపాటుగా ఎవరు తిరిగినా, తరిమి తరిమి వాళ్ళ రక్తం తాగే పిశాచి ఆమె! అలాంటి ఊరిలోకి అనుకోకుండా అభిమన్యు మరియు కడుపుతో ఉన్న తన భార్యాతో వస్తారు. గ్రామస్థుల పైశాచికత్వం ఒక వైపు పిశాచి రాక్షసత్వం మరో వైపు ఈ పద్మవ్యూహం నుంచి మన అభిమన్యు బయటపడతాడా?

Lagu: 50 · 8.318 diputar

#Title

Mungkin Kamu Suka