SpotifyToMP3
నవల వెనక కథ[telugu]

Album

నవల వెనక కథ[telugu]

ఒక రచయిత ఒక నవల రాయడానికి ఎంత కష్టపడతాడు, ఆ కష్టంలో ఎంత ఇష్టం వెతుక్కుంటాడు అనే అంశం మల్లాది వెంకట కృష్ణమూర్తి చాలా చక్కగా వర్ణించారు. ఆయన వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, వివిధ పత్రికలలో నిర్వహించిన శీర్షికల వివరాలు, సినిమాలుగా వచ్చిన నవలల వివరాలు, తాను రాసిన అన్ని నవలల వెనుక గల కథలని మన ముందుకు తెచ్చారు.

Lagu: 115 · 4.822 diputar

#Title

Mungkin Kamu Suka