![Maa Nanna Superhero[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/03dbc4026726b73a2ad0ebd0d30d324a.png)
Album
Maa Nanna Superhero[telugu]
ఆద్య అనే ఆరు సంవత్సరాల చిన్నారి కన్నులలో తన నాన్న రాఘవే నిజమైన సూపర్ మాన్. తను కూలీ అయినా, తన కూతురికి ఉత్తమ జీవితం ఇవ్వాలనే కసితో బతుకుతున్న రాఘవ కథ ఇది. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, మనోధైర్యం , ప్రేమ, పౌరుషంతో నిండి ఉన్న ఈ తండ్రి తన కూతురికి అన్ని అడ్డంకులు దాటించి ఓ వెలుగు చూపే ప్రయత్నం చేస్తాడు. అయితే ఒకరోజు అతని గతం, అతని నిడర్వంగా నెట్టుకొస్తున్న జీవితాన్ని కుదిపేస్తుంది. రహస్యంగా జీవిస్తున్న రాఘవ అసలు ఎవరన్నది ఊహించని మలుపులను సృష్టిస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్న ఆద్య పట్ల ఆ స్కూల్ పిల్లల తీరూ, రాఘవను కించపరిచే సమాజపు మాటలు, శత్రువుల బలగాల దాడులు – ఈ అన్నిటి మధ్య తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ కథా ప్రవాహానికి ప్రాణం.
Lagu: 17 · 8.219 diputar
- 8.7467:18
- 4.1417:28
- 6.8337:23
- 7.9367:23
- 6.2258:05
- 3.8338:16
- 4.4807:28
- 7.4746:40
- 5.4846:46
- 5.7057:14
- 7.0786:38
- 7.0157:17
- 4.7737:26
- 4.3406:09
- 9.4695:50
- 5.4435:15
- 4.8825:19
Mungkin Kamu Suka
- 1
AlbumDavido
324.839.010 diputar
- 2
AlbumChisom Igbo Worship
1.570 diputar
- 3
AlbumSupremacy sounds Mixes
7.081.512 diputar
- 4
AlbumNektunez
451.522 diputar
- 5
AlbumLove’s Homecoming
1.190.106 diputar
- 6
AlbumP-Square
36.196.720 diputar
- 7
AlbumNaira Marley
52.237.160 diputar
- 8
AlbumLosing my Mind [english]
48.658 diputar
- 9
AlbumTaylor Swift
4.410.227 diputar
- 10
AlbumCauldron
Metal Tiger · 3.942 diputar
- 11
AlbumShe Is All Around Me
Sewa Choki · 6.144 diputar
- 12
AlbumMusica Instrumental con Rock Animal 2
Pablo De · 7.246 diputar