![Chethabadi[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/cdf9fff56695f5c0924f23e1951d606d.png)
Album
Chethabadi[telugu]
ఓ మూర్కుడు చేతబడితో ఒక ఊరి జీవితాన్ని కాల్చేసాడు. ముత్తైదువుగా ముస్తాబయ్యి అడవి తల్లికి పూజలు చేయడానికి వెళ్తున్న ఓ ఆడ మనిషిని అతి కిరాతకంగా అనుభవించాడు. అదే వాడి గెలుపు అనుకున్నాడు. గర్భంలో ఉన్న శిశువుని తన శక్తులకు మేతగా వేయాలి అనుకున్నాడు. అదంతా జరిగితే అడవి తల్లి ఊరుకుంటుందా? వేట మొదలు పెట్టింది. మరణాల నుండి ఓ శాసనాన్ని రాసింది. శిలలా మారిన ముత్తైదువు ఆత్మనే ఆయుధంగా మార్చుకుంది. వాడి అంతానికి నందిని అనే అమ్మాయిని ఎంచుకుంది. చీకటి కమ్ముకున్న ఆ కోటకి నందినిని పంపించింది. ఈ కథ మొత్తానికి మూల కారణం అయిన కల్పిక అనే ఓ ఆకు సైన్టిస్ట్ ల మతి పోగొట్టింది. ఇంతకీ ఈ చేతబడికి అడవి తల్లి ముగింపు పలికిందా? కొండ దేవర ఏం పలికాడు? ఎన్ని బలులు జరిగాయి? ఈ ప్రయాణంలో నందిని ప్రేమలో పడితే…?
Lagu: 20 · 174 diputar
- 5237:19
- 5.4124:51
- 7.0668:03
- 6.4628:16
- 1748:29
- 7.86410:26
- 5.5567:59
- 8.7097:37
- 6.3418:05
- 3.7327:58
- 9.2368:48
- 1.9407:56
- 5.1958:19
- 2.7228:15
- 5.3038:15
- 5.5568:07
- 9.0778:14
- 9.2288:03
- 7.2848:11
- 7.8769:02
Mungkin Kamu Suka
- 1
AlbumRefresh Nigeria Daily PodCast
396.934 diputar
- 2
AlbumWesPalmRich
WesPalmRich · 5.813 diputar
- 3
AlbumONEDAY Radio
5.314 diputar
- 4
AlbumUnromantic Couple[telugu]
14.126 diputar
- 5
AlbumDetective Kuro
11.162 diputar
- 6
AlbumVirgo and the Sparklings
20.928 diputar
- 7
AlbumMorbid
12.731 diputar
- 8
AlbumScamanda
15.522 diputar
- 9
AlbumLágrimas en la Tumba
ZonetoZen · 4.521 diputar
- 10
AlbumWinter
SoCoolMusic · 9.269 diputar
- 11
AlbumAwas Baper
18.486 diputar
- 12
AlbumDown To Earth Approach
Down To Earth Approach · 4.982 diputar