SpotifyToMP3
Sakshi[telugu]

एल्बम

Sakshi[telugu]

జర్నలిజం తన కళ, తన కళ కోసం ఎంతో కష్టపడింది , ఒక పెద్ద ప్రఖ్యాతి ఉన్న కాలేజీ లో జర్నలిజం పూర్తి చేసింది. చివరకు జాబ్ కూడా సంపాదించింది కానీ, తన జాబ్ లో చేరిన మొదటి రోజు నుంచే తనకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, నేను చదువుకున్న జర్నలిజం ఇది కాదు కథ అనే ఆలోచన తనకి మొదలయింది, ఏమైనా సరే జర్నలిజం అంటే నిజాన్ని చెప్పే వాళ్ళు అని నమ్మిన తన సిద్ధాంతాన్ని వదులుకోకుండా నిజాన్ని మాత్రమే చూపించింది కానీ ఆ క్రమం లో తనకి అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి, అవ్వని దాటుకొని ఆమె ధర్యంగా నిలబడుతుందా ? తెలుసుకోండి మన Kuku FM lo ఉన్న సాక్షి ఆడియో బుక్ విని.

ट्रैक: 72 · 7,875 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं