SpotifyToMP3
Punnami Ratri[telugu]

एल्बम

Punnami Ratri[telugu]

ఎన్నో ప్రేమ కథలకు మౌనసాక్షంగా మిగిలిపోయిన కాలం తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నది. కొన్ని యుగాలక్రితమే అసంపూర్తిగా ఆగిపోయిన ఆ ప్రేమ కథ మళ్లీ సరికొత్తగా మొదలు పెట్టబోతోంది. ఆమెని చేరుకోవాలని యుగయుగాలుగా అతని నిరీక్షణ. అతని కౌగిలిలో కరిగిపోవాలని జన్మజన్మలుగా ఆమె తపన. ప్రతి పున్నమికి ఆమెకి రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా ఒక పున్నమి రాత్రి ఆమె తనకు సంబంధం లేని మరో ప్రపంచం లోకి అడుగుపెడుతుంది. అక్కడే తనకి పరిచయం అవుతాడు అమరేంద్ర. యుగాలక్రితం ఆగిపోయిన వాళ్ళ ప్రేమకథ మళ్లీ సరికొత్తగా మొదలవుతుంది. ఆమె పునరాగమనానికి తిరిగి మేల్కొన్న దుష్టశక్తులతో ఆమె పోరాటం మళ్ళీ మొదలైంది. కాలాన్ని పరిస్థితుల్ని దుష్టశక్తుల్ని ఎదిరించి వాళ్ళ ప్రేమ కథ ఏ తీరం చేరుతుందో తెలుసుకోవాలంటే వినండి పున్నమి రాత్రి…

ट्रैक: 20 · 5,053 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं