SpotifyToMP3
Paadey: The House of Dead[telugu]

एल्बम

Paadey: The House of Dead[telugu]

హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ డాక్టర్‌గా పని చేసే అభిరామ్ రెడ్డి, తన తండ్రి మృతి తర్వాత కడపకు తిరిగి వస్తాడు. కుటుంబ సొంతంగా నడుపుతున్న శ్మశానవాటిక లో అనుమానాస్పద పరిస్థితుల్లో తండ్రి శవం చలించటం, “నన్ను వారికిచ్చేను, ఎవ్వరిని నమ్మకూడదు” అనే మాటలతో మొదలవుతుంది ఒక భయంకరమైన ప్రయాణం. ఈ శ్మశానవాటిక faction హత్యలు, రాజకీయ హత్యలు, క్రిమినల్ కవర్-అప్స్ కోసం ఉపయోగించబడుతోంది. కానీ అభి ఒక్కసారి లోతుగా దర్యాప్తు చేస్తే, అతడి తండ్రిని అవయవాల కోసం చంపారని తెలుస్తుంది. ఇది కేవలం ఓ మాఫియా కథ కాదు – ఇది ఆత్మల పోరు, శాపాల ఒడిలో మానవత్వం పడే పోరాటం. అవయవ మాఫియా, faction రాజకీయాలు, తాంత్రిక శాపం, ఆత్మల సహాయంతో న్యాయం కోసం చేస్తున్న పోరాటం — ఇవన్నీ కలసి భయానకమైన, ఉద్వేగభరితమైన, ఊహించని మలుపులతో కూడిన కథగా తయారవుతుంది.

ट्रैक: 20 · 7,646 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं