![మూలికా వైద్యంతో ఆరోగ్యం[telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/d8568329f476e9d36a306da0a34aba09.jpeg)
एल्बम
మూలికా వైద్యంతో ఆరోగ్యం[telugu]
ఈ పుస్తక రచయిత డాక్టర్ జి. లక్ష్మణరావు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలో పిహెచ్.డి. చేశారు. ఆయన తన సహజ జిజ్ఞాసా మనస్తత్వం వల్ల, అనూహ్యంగా మూలికా వైద్యంలో ప్రవేశించారు. ఆయనకు ఒకసారి తీవ్రమైన చిగుళ్ల వ్యాధి వచ్చింది. ఒక దంతం పూర్తిగా కదిలిపోయింది. దంత వైద్యుడు దానిని పీకివేసి బ్రిడ్జికట్టక తప్పదని, ఒక వేళ పీకక పోయినా దానంతటదే ఊడి పోవడం తధ్యమని చెప్పారు. కానీ అందుకు ఆయన ఒప్పుకోక సహజ జిజ్ఞాసతో మూలికా వైద్యం వైపు మొగ్గు చూపారు. రోజుకు మూడు సార్లు జామ చిగురాకులు నములుతూ, ఆ రసాన్ని పుక్కిలిస్తూ పదిరోజుల్లోనే పూర్తిగా శాశ్వతంగా నయం చేసుకోగలిగారు. అదే ఆయన మూలికా వైద్యంలో ప్రవేశించడానికి నాంది అయింది. మూలికల ద్వారా చాల సులభంగా నయం చేసుకోగలిగే వ్యాధులకు కూడా మనం అల్లోపతి చికిత్స కోసం లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నాం. ఈ ఆడియోబుక్ లో సాధారణ జబ్బులతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలను కూడా అతి తక్కువ ఖర్చుతో నయం చేసుకునే మార్గాలను సూచించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆడియోబుక్ ని పూర్తిగా విని ఆరోగ్యాన్ని పెంచుకోండి, డబ్బు ని ఆదా చేసుకోండి.
ट्रैक: 97 · 1,744 प्ले
- 6,1047:24
- 1,0465:29
- 8727:27
- 5235:10
- 3497:40
- 3495:49
- 6,6443:58
- 6,3427:29
- 8,5153:04
- 5,77611:06
- 8,5788:40
- 8,7377:30
- 6,9185:10
- 5,8157:39
- 10,3872:45
- 7,5754:15
- 5,6859:05
- 4,8909:13
- 7,6677:46
- 6,6735:47
आपको ये भी पसंद आ सकते हैं
- 1
एल्बमTips And Tricks For Anti-Aging[english]
9,243 प्ले
- 2
एल्बमThe Edge of Darkness
4,645 प्ले
- 3
एल्बमDetox With Ayurveda[english]
2,267 प्ले
- 4
एल्बमమైండ్ పవర్ - నెంబర్ వన్ అవడం ఎలా?[telugu]
7,545 प्ले
- 5
एल्बमHair Care Remedies [telugu]
4,241 प्ले
- 6
एल्बमకలలు వాటి రహస్యాలు [telugu]
2,442 प्ले
- 7
एल्बमNot Without Your Love
5,193 प्ले
- 8
एल्बमDJ Tunez
52,68,101 प्ले
- 9
एल्बमNothing Last Forever
Manixx · 5,705 प्ले
- 10
एल्बमAll My Tears (part 1)
SKYE · 6,772 प्ले
- 11
एल्बमR.A.P
YT-N · 2,650 प्ले
- 12
एल्बमLittle Nightmare
Disa$teR · 8,726 प्ले