SpotifyToMP3
His Enemy His Love[telugu]

एल्बम

His Enemy His Love[telugu]

శశిధర్ cbi officer నుండి బిజినెస్ మాన్'గా మారి తన ఫ్యామిలీ మెంబర్స్'ను చంపాడు అన్న కక్షతో తన ఎనిమీ అయిన సహదేవ్ కూతురును కిడ్నాప్ చేసి తన ఇంట్లో పెట్టుకున్నాడు. రాశి తండ్రి చాటున పెరిగిన ఒక అమాయకమైన అమ్మాయి. తనని కిడ్నాప్ చేసిన శశికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిసినా అతనితోనే పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. కానీ శశిధర్ మాత్రం ఆమెని ప్రేమిస్తున్నట్టుగా మోసం చేసి హౌస్ అరెస్ట్ చేస్తూ ఆమె త్రండ్రిని లాక్ చెయ్యాలి అనుకున్నాడు. మరి అలాంటి వాడి చెర నుండి రాశి బయటపడిందా? శశిధర్ మోసం గురించి తెలుసుకుంటుందా? రాశి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుందని తెలిసిన శశిధర్ ఏం చేశాడు?

ट्रैक: 20 · 3,521 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं