SpotifyToMP3
Chubby GF[telugu]

एल्बम

Chubby GF[telugu]

తన శరీరమే తన శత్రువై అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్న ఆరాధ్య జీవితంలోకి తనను తానుగా ప్రేమించే వ్యక్తి వస్తాడా? ఫిట్నెస్ కి ప్రాణం ఇచ్చే అర్జున్ లావుగా ఉన్న ఆరాధ్యను ఇష్టపూర్వకంగా ప్రేమిస్తాడా? అక్క వల్లే తన తల్లితండ్రులు దూరం అయ్యారు అనే భ్రమలో ఉన్న విధ్య, తన అక్క తప్పు ఏమాత్రం లేదు అని తెలుసుకుని తన అక్కతో ప్రేమగా ఉంటుందా? మిస్ చబ్బీ మిస్టర్ ఫిట్ మధ్యలో జరిగే ఎమోషనల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయ్యిపోండి Chubby Girl friend..!

ट्रैक: 60 · 5,295 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं