SpotifyToMP3
BOB JR. King Of The Serengeti[telugu]

एल्बम

BOB JR. King Of The Serengeti[telugu]

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు, సెరెంగెటి అడవిలోని మహా సింహం "బాబ్ జూనియర్" గురించి. "ఇది సెరెంగెటిలో రాజు, బాబ్ జూనియర్… గుర్తుకు వస్తుందా?" అంటూ మహేష్ బాబును ట్యాగ్ చేయడం అభిమానులను ఉత్కంఠలో పడేసింది. ఈ సింహం, "కింగ్ ఆఫ్ సెరెంగెటి"గా పేరొందింది. అసలు బాబ్ జూనియర్ ఎవరు? ఈ సింహ౦ వెనుక ఉన్న కథ ఏంటి?

ट्रैक: 20 · 5,581 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं