SpotifyToMP3
Baazigar C/O Hyderabad[telugu]

एल्बम

Baazigar C/O Hyderabad[telugu]

ముత్తువేలన్ వయసు పై పడ్డ ఒక కళరి పట్టు తెలిసిన వ్యక్తి, కేరళ విడిచి, ఆంధ్రాలో తల దాచుకున్నాడు. అతని ఇంటికి ఆకలి వేసి దొంగతనం కి వచ్చిన చిన్నాతో అతని ప్రయాణం మొదలయ్యింది, ముత్తువేలన్ దగ్గర నేర్చుకున్న కళరి విద్య తో వీధి బాలకుల జీవితం మారుద్దాం అనుకున్న చిన్న హఠాత్తుగా మరణిస్తాడు. ఆ వేదనతో ముత్తువేలన్ ఎలా పిల్లల అవయవాలు అమ్ముకునే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే కథ!

ट्रैक: 16 · 5,836 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं