SpotifyToMP3
Avakaya Biryani[telugu]

एल्बम

Avakaya Biryani[telugu]

టేస్టులు కలిస్తేనే ప్రేమ కుదురుతుందని అంటారు. కానీ టేస్టులు వేరైనా ప్రేమ పుడుతుందని ఆవకాయ బిర్యానీ వింటే తెలుస్తుంది. నాన్ వెజ్ అంటే నాలుక కోసుకునే అమ్మాయి మిత్ర.. మాంసం స్మెల్ కూడా పడని అబ్బాయి విశ్వకి ఎలా పడింది? అమె నిజంగానే పడిందా..? మోసం చేయాలనుకున్న అమ్మాయి నుండి తప్పించుకుని విశ్వ మళ్ళీ మోసపోయాడా..? ట్విస్టులు, టర్నులతో సరాదాగా సాగిపోయే కథ.. ఆవకాయ బిర్యానీ.. వినండి మీ కుకు ఎఫ్ ఎం లో.

ट्रैक: 20 · 4,751 प्ले

#Title

आपको ये भी पसंद आ सकते हैं