![ఆ ఊరిలో పంచాయితీ [telugu]](https://pbcdn.aoneroom.com/image/2026/02/04/ef4ca13d058570db4ce90551ceac21cb.png)
एल्बम
ఆ ఊరిలో పంచాయితీ [telugu]
పేద బతుకులకి, డబ్బుతో మదమెక్కిన మృగాలకి మధ్య ఓ 11 ఏళ్ళ పసిబిడ్డ. జీవితాలని నాశనం చేసే ఓ కుటుంబం ఆ పల్లెలో శాపంలా పెరుగుతుంది. ఆ ఊరి పంచాయితీకి న్యాయం చేయడం రాదు. అన్యాయమే వాళ్ళు ఎంచుకున్న మార్గం. ఇప్పుడు ఓ అమాయక తండ్రి తన 11 ఏళ్ళ కూతురి మానం తీసిన మగ మృగాన్ని శిక్షించాలని మోకాళ్ళ మీద పడి కోరాడు. అయినా న్యాయం జరగలేదు. రక్షసుల్లా ఆ కుటుంబం పరువు తీశారు. ఎన్నో ప్రాణాలు తీశారు. అంత జరిగాక ఏ పేదవాడు చేతకాని వాడిలా ఉండిపోడుగా….! అందుకే కత్తి పట్టాడు. ఆ ఊరి పంచాయితీ ఏ న్యాయము చేయదు అని తెలిసి అతనే తనకి తన ఊరికి కలిపి సమాన న్యాయం చేసాడు. అతను ఎవరినీ చంపలేదు… కానీ అంతకు మించిన శిక్షను వేసాడు. అసలు ఆ పేద రైతు బ్రతుకు కథ ఏంటో తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఆ ఊరి పంచాయితీ వినండి.
ट्रैक: 20 · 6,602 प्ले
- 6989:12
- 1747:31
- 1747:36
- 1748:45
- 1748:33
- 1747:56
- 10,9488:06
- 9,1758:06
- 3,9537:46
- 6,4217:54
- 4,5238:07
- 8,6969:42
- 8,5378:40
- 5,5808:14
- 10,8688:54
- 11,4898:54
- 2,9319:00
- 2,5528:38
- 3,1318:47
- 8,6877:43
आपको ये भी पसंद आ सकते हैं
- 1
एल्बमSimi
3,09,78,846 प्ले
- 2
एल्बमSonu Samrat Radio
8,875 प्ले
- 3
एल्बमDunsin Oyekan
73,10,499 प्ले
- 4
एल्बमFooled by the bank[english]
7,688 प्ले
- 5
एल्बमBook Insider
8,197 प्ले
- 6
एल्बमHUNTR/X
1,26,54,464 प्ले
- 7
एल्बमWizkid
Tyla,Wizkid · 1,57,134 प्ले
- 8
एल्बमTope Alabi
2,53,78,165 प्ले
- 9
एल्बमRuger
36,85,246 प्ले
- 10
एल्बमJuice WRLD
1,05,29,574 प्ले
- 11
एल्बमZlatan
9,10,891 प्ले
- 12
एल्बमVentoux
Barnebordet · 5,151 प्ले