SpotifyToMP3
వకీల్ సాబ్- నిజం - Inspired by real life court cases[telugu]

Album

వకీల్ సాబ్- నిజం - Inspired by real life court cases[telugu]

అమాయకుడైన ఓ గిరిజన యువకుడిని డ్రగ్స్, తీవ్ర వాదుల కేసుల్లో ఇరికించడానికి అవినీతిపరులైన పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న కధనంతో రూపుదిద్దుకున్న కథ. ఆ గిరిజనుడిని, అతని బిడ్డను రక్షించడానికి ఓ యువతి చేసిన సాహసాన్ని అద్దం పట్టే కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ కథనం అన్యాయంగా శిక్షలు అనుభవిస్తున్న అమాయక జీవుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

Titres : 30 · 7 559 écoutes

#Title

Vous aimerez aussi