SpotifyToMP3
The Prince [telugu]

Album

The Prince [telugu]

రాజ్ ఒక అనాథ. ఆశ్రమంలో ఉంటూ చదువుకుని జాబ్ సాధించాడు. తనలాంటి అనాధలు చదువులో ఇబ్బంది పడకూడదని ఒక యాప్ తయారు చేసాడు? అది మార్కెట్ లోకి వచ్చిందా.? దాన్ని ఆపాలని చూస్తున్నది ఎవరు? మామూలుగా జాబ్ చేసుకునే రాజ్ జీవితం సడెన్ గా ఎలాంటి మలుపు తిరిగింది? ప్రేమను, స్నేహాన్ని అందంగా చూపిస్తూ, కార్పోరేట్ ప్రపంచ నిజ రూపాన్ని బయటపెట్టే షో.. " ది ప్రిన్స్" వినండి.. మీ కుకు ఎఫ్ ఎం లో.

Titres : 20 · 3 872 écoutes

#Title

Vous aimerez aussi