SpotifyToMP3
సునామి[telugu]

Album

సునామి[telugu]

దియా ఒక రైటర్. ఆమె చేతి నుండి బెస్ట్ సెల్లింగ్ రైటింగ్స్ వచ్చాయి.అలాంటి దియా, కొన్ని కారణాల వల్ల హర్ష అనే అబ్బాయిని లవ్ చేయాలని అనుకుంటుంది. ఈ ప్రాసెస్ లో ఆమె జీవితంలోకి అర్జున్ వస్తాడు? దాంతో ఆమె భయపడిపోతుంది? అర్జున్ కి దియాకి ఏమైనా సంబంధం ఉందా..? అసలు హర్షను ప్రేంఇంచాలని ఎందుకు అనుకుంఇద్? దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా.? ప్రేమ వర్షంలా జనాలను తడపడమే కాదు, సునామీలా విధ్వంసం కూడా సృష్టిస్తుందని తెలిపే "సునామి" కథ వినండి మీ కుకు ఎఫ్ ఎం లో.

Titres : 20 · 872 écoutes

#Title

Vous aimerez aussi