SpotifyToMP3
ఆషికి [telugu]

Album

ఆషికి [telugu]

చరణ్ పాటల ప్రోగ్రాం కోసం పల్లెటూరికి వెళ్ళి అక్కడ సాహిత్యతో ప్రేమలో పడతాడు. సాహిత్య లవ్ ఆక్సెప్ట్ చేసింది అన్న సంతోషంలో ఉండగా, ఎప్పటినుండో కదలలేని స్థితిలో ఉన్న తల్లిలో కదలిక రావడంతో అన్నీ మంచి రోజులే అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో చరణ్ కి తనలాగే ఉన్న మరో మనిషి కనిపిస్తాడు. అతని రాకతో చరణ్ లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది? అసలు వాళ్ళిద్దరూ ఒకేలా ఎందుకు ఉన్నారు? సాహిత్య వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తెలుసుకోవాలంటే "ఆషికి" షో వినేయండి.

Titres : 20 · 5 131 écoutes

#Title

Vous aimerez aussi