SpotifyToMP3
Unstoppable Love[telugu]

Album

Unstoppable Love[telugu]

ఎక్కడో, ఎవరో, ఏదో చేస్తే, ఇంకెక్కడో, ఇంకెవరికో అది ఎఫెక్ట్ అయితే, దాన్ని Butterfly ఎఫెక్ట్ అంటారట. మరి అలంటి ఎఫెక్ట్ ఒక నలుగురి జీవితాల్లో జరిగితే? ప్రేమ కథగా సాగిపోతున్న విహారి, శ్వేత, దేవ్, నిత్యల జీవితాలు ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకానున్నాయి? అస్సలు బయో వెపన్ కి వారి ప్రేమ కథలకు సంబంధం ఏంటి తెలియాలంటే వినండి "unstoppable Love" మీ కుకు లో

Mga track: 20 · 7,915 plays

#Title

Baka Magustuhan Mo Rin