SpotifyToMP3
ప్రియురాలు పిలిచె[telugu]

Album

ప్రియురాలు పిలిచె[telugu]

ముగ్గురి మూడు భిన్న స్వభావాలు చుట్టూ సాగే కథ ప్రియురాలు పిలిచె.కళ్యాణి పూర్తిగా మెటీరియలిస్టిక్‌ ధోరణి. కార్తికేయ ప్రపంచమే వేరు.కుంచెలతో అందమైన బొమ్మలూ వేస్తాడు. అభిమానాలకీ విలువిస్తాడు. అహం దెబ్బతిన్న కళ్యాణి అతడి జీవితంలో ప్రవేశిస్తుంది. తనని పెళ్ళి చేసుకోమని కోరుతుంది. ఇంకో పక్క అనూజ్ఞ కూడా అల్లరితో కార్తికేయకు దగ్గరవుతుంది…. ఊహించని సంఘటనలతో కథ మరెన్నో మలుపులు తిరుగుతుంది. జీవితంలో సెంటిమెంట్లకి విలువుందా ? ఏ ప్రతిఫలమూ ఆశించని ప్రేమ అసలు ప్రపంచంలో ఉంటుందా ? ప్రేమకి థర్డ్‌ డైమెన్షన్‌ ఇచ్చిన నవల – "ప్రియురాలు పిలిచె" అనే ఆడియో వినండి

Mga track: 49 · 10,819 plays

#Title

Baka Magustuhan Mo Rin