SpotifyToMP3
Mysterious Deaths Of Indian Actors[telugu]

Album

Mysterious Deaths Of Indian Actors[telugu]

సినీ తారల జీవితం అంటే మనలాంటి సాధారణ ప్రజలు ఎప్పుడూ అది విలాసవంతమైనదే అనుకుంటాం. కానీ ఆ చక్కని వెలుగుల్లో కనిపించని చీకటి కోణాలూ ఉన్నాయి. వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడులు, మనోవేదనలు కొంతమందిని ఆత్మహత్యల దాకా తీసుకెళ్లాయి. అంతే కాదు, కొంత మంది తారల అకస్మాత్తుగా జరిగిన MYSTERIOUS మృతులు ఇంకా అనేక ప్రశ్నల్ని తలెత్తిస్తున్నాయి. నిజానికి అవి నిజంగా ఆత్మహత్యలేనా? లేక ఆత్మహత్యలా మలచిన హత్యలా? లేక యాక్సిడెంట్ గా పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్స్‍ ఆ? ఈ మిస్టరీలన్నిటికీ సమాధానాల కోసం వెంటనే ఈ షో వినాల్సిందే!

Mga track: 19 · 5,816 plays

#Title

Baka Magustuhan Mo Rin