SpotifyToMP3
Memories Together[telugu]

Album

Memories Together[telugu]

నా పేరు మల్లాడి బ్రహ్మరాంబిక హరివల్లి. మాదో ఒక చిన్న కుటుంబం. అమ్మ కు పొదుపు ఎక్కువ, నాన్నకు క్రమశిక్షణ ఎక్కువ దాని వల్ల నాకు నా తమ్ముడుకు ఇంట్లో ఏది చెయ్యాలి అన్నా, భయం ఎక్కువ. మాకు extortion అంటే తిరుపతి దేవాలయం, weekend పార్టిస్ అంటే గుడిలో ప్రవచనాలు వినడం. ఇక అది కాకుండా respected day కి, respected god దగ్గరకు వెళ్లి attendance.. అదే బ్లెస్సింగ్ తీసుకోవడం. మధ్యతరగతి కుటుంబం జ్ఞాపకాలు, కోపాలు, చిన్నతనంలో వచ్చే ప్రేమలేఖలు, దొంగతనంగా చూసే సినిమాలు. ఇలా మీరు కూడా వినాలి అనుకుంటే తప్పకుండా నా కథ వినండి.

Mga track: 20 · 11,309 plays

#Title

Baka Magustuhan Mo Rin