SpotifyToMP3
మాయ లోకంలో My Love[telugu]

Album

మాయ లోకంలో My Love[telugu]

దురదృష్టం ఎప్పుడూ వైఫైలా వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడే అనర్ధలే అలాంటి వాడికి ఆవగింజంతలో వందో వంతు అదృష్టం కొద్దీ.. ఒక అమ్మాయి దొరికి ఆ అమ్మాయికి దురదృష్టానికి వీడు తనకి నచ్చితే..! తీరా పెళ్లి టైంకి హ్యాండ్ ఇచ్చింది. అన్ని దరిద్రాలని చూసిన అభిషేక్ చివరికి జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాడు. కానీ వాడి కర్మ చావు తప్పి మాయా లోకంలోకి ఎంటర్ అయ్యాడు.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ షో వినాల్సిందే

Mga track: 20 · 1,918 plays

#Title

Baka Magustuhan Mo Rin