SpotifyToMP3
Love V/S Lust[telugu]

Album

Love V/S Lust[telugu]

కాలేజ్ లో జరిగే వరుస హత్యలకు కారణమైన వారిని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు ACP విక్రమ్. మరోవైపు అదే కాలేజ్ లో చదివే రిషి, కాలేజీలో కొత్తగా జాయినైన సమీరాకి ప్రపోజ్ చేస్తాడు. ఒకవైపు ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిన సమీరా, మరోవైపు కాలేజ్ లెక్చరర్ తో వన్ నైట్ స్టాండ్ కి ఒప్పుకుంటుంది. కానీ అనుకోని సందర్భంలో ఆ లెక్చరర్ చనిపోవడంతో, కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అసలు హత్యలు చేసేది ఎవరు? సమీరా, లెక్చరర్ తో వన్ నైట్ స్టాండ్ కి ఎందుకు ఒప్పుకుంటుంది? ఆమె ప్రవర్తనకి రిషి ఎలా స్పందిస్తాడు? హంతకులను ACP విక్రమ్ పట్టుకుంటాడా? ఇలాంటి ఎన్నో ఉత్కంఠమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, Love Vs Lust స్టోరీ వినేయండి మీ Kuku Fm లో…

Mga track: 61 · 8,878 plays

#Title

Baka Magustuhan Mo Rin