SpotifyToMP3
గోకులంలో రాధ[telugu]

Album

గోకులంలో రాధ[telugu]

ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ. తన ప్రియుడు ఎప్పుడు వస్తాడు అని కోటి కనులతో ఎదురుచూస్తున్న రాధకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురువుతాయి అందులో నుంచి బయట పడి తన ప్రియుడితో సంతోషంగా ఉంటుందా ? తెలుసుకోండి ఈ ఆడియో బుక్ విని.

Mga track: 68 · 872 plays

#Title

Baka Magustuhan Mo Rin