SpotifyToMP3
Colors Of Love[telugu]

Album

Colors Of Love[telugu]

మూడు జంటల మధ్య జరిగిన ప్రేమ కథ. వన్ సైడ్ లవర్ అయిన విరాట్ హారిక ప్రేమకోసం నానా తంటాలూ పడ్డాడు. కానీ, హారికకి ఆ ధ్యాసే లేదు. ఈలోపు విరాట్ ప్రేమకథలోకి విలన్ లాగా ఎంటర్ అయ్యాడు సుభాష్. అతనితో చనువుగా ఉంటుంది హారిక. మరి, హారిక నిర్ణయం ఎటువైపు ఉందో? రొమాంటిక్ లవ్ బర్డ్స్ అయిన ఆనంద్, శ్రీనికలు చివరికి పెళ్ళి చేసుకున్నారా? బావా మరదళ్ళు అయిన పృథ్వి, చిన్నూల పెళ్ళికి చిన్నూ తండ్రి ఒప్పుకున్నాడా? వీళ్ళందరి మధ్యలోకి అనుకోని అతిథి లాగా వచ్చిన మేఘన ఎవరు? ఈ వివరాలు అన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి "కలర్స్ ఆఫ్ లవ్"

Mga track: 25 · 349 plays

#Title

Baka Magustuhan Mo Rin