SpotifyToMP3
Radha Madhu[telugu]

ألبوم

Radha Madhu[telugu]

అర్థాంగిగా మారిన ప్రేయసితో ఏకాంత సమయం కోసం ఆరాటపడే మనసు అతనిది. ఎథికల్ వాల్యూస్ ని ఫాలో చేస్తూ తన ప్రొఫెషన్ ని బాధ్యతగా చూసుకోవాలని ఆరాటపడే తత్త్వం ఆమెది. ప్రేమతో ఒక్కటైన వారి మనసుల మధ్య, రాధ వల్ల పెరిగిన దూరం, విహారి మనసును మధు వైపుకు మళ్లించింది. మరొకరిలో ప్రేమని వెతుక్కున్న విహారి గురించి తెలిస్తే రాధ ఏం చేస్తుంది? తమ బంధంలో మూడో మనిషి ప్రమేయం సృష్టించబోయే సునామీని రాధ ఎలా ఎదుర్కోబోతోంది? విహారి అడుగులు మధు వైపుకా? లేక రాధ వైపుకా? తెలుసుకోవాలనుకుంటే వినండి రొమాంటిక్ లవ్ ట్రైయాంగిల్ స్టోరీ “రాధ! మధు!” మీ KUKU FM లో.

المقاطع: 20 · ٥٢٣ استماع

#Title

قد يعجبك أيضاً