SpotifyToMP3
Gamer [telugu]

ألبوم

Gamer [telugu]

జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రాణాంతకమైన గేమ్ లను రూపొందించి తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటాడు. అయితే అతని గేమ్ ల వల్ల ప్రయోజనం కంటే వినాశనమే ఎక్కువ జరుగుతుందని గ్రహించి మొత్తానికి ఆ రంగం నుంచి నిష్క్రమించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలుసుకోండి ఇది విని.

المقاطع: 20 · ٤٬٩٦٣ استماع

#Title

قد يعجبك أيضاً