SpotifyToMP3
Dare To Love[telugu]

ألبوم

Dare To Love[telugu]

ముఖ పరిచయం కూడా లేని వారితో ప్రేమలో పడొచ్చా? అంటే అవునంటున్నాడు మన హీరో. తన కలలో కనిపించిన వెన్నెల అనే అమ్మాయితో, అనుకోని బంధాన్ని ఏర్పరుచుకుంటాడు సూర్య. ఆ బంధం ప్రేమగా మారే సమయానికి వెన్నెల గురించి ఓ నమ్మలేని నిజం బయటపడుతుంది. అస్సలు అ నిజం ఏంటి ? ఆ తర్వాత కూడా సూర్య ఆమెను ప్రేమించే సాహసం చేశాడా? will he dare to Love? తెలుసుకోవాలంటే ప్లీజ్ listen to Dare to Love ఓన్లీ ఆన్ KuKu FM

المقاطع: 20 · ٥٢٣ استماع

#Title

قد يعجبك أيضاً